Sun TV Network, the parent company of the Indian Premier League (IPL) franchise SunRisers Hyderabad (SRH), will be donating Rs 30 crore to help the people fighting the second wave of the COVID-19 pandemic.
#SunRisersHyderabad
#SRHdonation
#KaviyaMaran
#SunTV
#SunTVdonatesRs30crore
#SunTVdonatingRs30crores
#IPLfranchise
#COVID19ReliefFund
#SunRisersHyderabadOwners
#SUNGroups
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తమ వంతు సాయాన్ని ప్రకటించింది. కరోనా మహమ్మారిపై భారత్ పోరులో భాగంగా రూ. 30 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ప్రకటించింది. ఈ మొత్తాన్ని కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నట్లు వెల్లడించింది.ఈ మేరకు సోమవారం తన అధికారిక ట్వీటర్ అకౌంట్‌లో విరాళం విషయాన్ని స్పష్టం చేసింది. విషయం తెలిసిన ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా కరోనా నివారణ చర్యల్లో భాగంగా రూ. 10 కోట్లను సన్‌రైజర్స్ విరాళంగా ఇచ్చింది.